కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
సాక్షి, విశాఖపట్నం : విహార యాత్రకు వెళుతున్న ఓ కారులో హఠాత్తుగా మంటలు చెలరేగిన సంఘటన విశాఖ జిల్లాలోని అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది. గురువారం అనంతగిరి మండలంలోని తైడా సమీపంలో మైదాన ప్రాంతం నుంచి అరకు అందాలను చూడడానికి వెళుతున్న ఓ టూరిస్టు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అందుల…